kntv
kntv

బ్రెజిల్‌తో మ్యాచ్‌పై ఛెత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago

 

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎఫ్‌పీఏఐ ఇండియన్ ఫుట్‌బాల్ అవార్డ్స్‌ 2026లో మాజీ భారత ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి మాట్లాడారు. బ్రెజిల్, ఉరుగ్వే, పనామాతో ఆడే అవకాశం యువ ఆటగాళ్లకు దక్కడం పట్ల సంతోషంగా, కాస్త అసూయగా ఉందన్నారు. నేపాల్ వరదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బాధితులకు అండగా నిలవాలని కోరారు.