kntv
kntv

ఉలవలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

1 month ago

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ని పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర చడంలో సహాయపడతాయి. కాల్షియం, ఇతర పోషకాలతో ఎముకల బలానికి మేలు చేస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహం ఉన్నవారికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి.