kntv
kntv

మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం!

48 minutes ago

తాష్కెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత రాష్ట్ర పురస్కా రం ‘ఆర్డర్ ఆఫ్ ఎల్-ఉఘ్లీ ఫ్రెండ్‌షిప్’ను అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రదానం చేశారు. భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య బలమైన స్నేహం, సత్సంబంధా లకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. అనంతరం ఇరు దేశాల సంబంధాలపై ప్రత్యేక చర్చ జరిగింది.