kntv
kntv

పంజాబ్ ఉద్యోగులకు అకాలీదళ్ అండ.. బాదల్ హామీ!

1 month ago

పంజాబ్‌లో ఉద్యోగుల సమస్యలపై శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పందించారు. ఉద్యోగులు ఇంకా ఆందోళనలు చేస్తున్నా ప్రభు త్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు అకాలీదళ్ అండగా ఉంటుందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.