kntv
kntv

లాల్‌బాగ్‌ కోసం బెంగళూరు జనం ఫైట్‌.. భారీ నిరసన!

47 minutes ago

బెంగళూరులో లాల్‌బాగ్‌ పరిరక్షణ కోసం ప్రజలు భారీగా రోడ్డెక్కారు. పార్కులు, గార్డెన్లలో 5 శాతం భూమిని అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు వినియోగిం చేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ లాల్‌బాగ్‌ వద్ద నిరసనలు చేపట్టారు. టన్నెల్‌ రోడ్డు కోసం లాల్‌బాగ్‌ భూమిని వినియోగిం చొద్దని డిమాండ్‌ చేశారు.