kntv
kntv

హిందూ-ముస్లిం ఐక్యతపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

1 month ago

 

 

 

తెలంగాణలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, న్యాయ వాది కరుణాసాగర్ స్పందించారు. భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని భగవత్ చెప్పారన్నారు. హిందుత్వం అంటే ద్వేషం కాదని, అందరినీ కలుపుకుపోవడ మేనని పేర్కొన్నారని తెలిపారు. రాజకీయాలు స్వార్థపూరితంగా కాకుండా సమష్టి ఆలోచనతో ఉండాలని సూచించారన్నారు.