kntv
kntv

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

49 minutes ago

 

 

 

వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఆగస్టు 7న థియేటర్ల లో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.