kntv
kntv

ఇంతకీ ఎవరి పూల సుబ్బయ్య?వెలిగండ్ల కి ఎందకు నామకరణం చేసారు

1 month ago

పూల సుబ్బయ్య గారు కమ్యూనిస్టు నాయకుడు.రెండు సార్లు ఎర్రగొండ్లపాలెం నుండి, ఒక్కసారి మార్కాపురం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.ఈ నీటి కష్టాలు తీరాలంటే కృష్ణా జలాలను మళ్ళించాలని పూల సుబ్బయ్య గారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.ఆయన పోరాట ఫలితమే నేడు ఈ వెలిగొండ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాలో కరువు ప్రాంతాలు, 30మండలా కు కరువు