kntv
kntv

ఆదోని తహసీల్దార్ గా వేణుగోపాల్ గారు నియామకం

1 month ago

ఆదోని తహశిల్దార్ గా వేణుగోపాల్ రావు గారు సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్  చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా కోసిగి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆయన బదిలీ కారణం గా ఇక్కడ విధుల్లో చేరారు.ప్రజలు ఎవరు మధ్యావర్థుల నువ్వు నమ్మి మోసపోకుండా నేరుగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అయన కోరారు.