kntv
kntv

శవంపై కూర్చుని.. తేలు, బల్లితో దర్శనమిచ్చే తల్లి!

1 month ago

తెలంగాణలోని అలంపురం జోగులాంబ అమ్మవారి క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి. చాముండీ రూపంలో శవంపై కూర్చుని, నాలుకను బయటకు చాచి ఉండే అమ్మవారి ఉగ్రరూపం ప్రత్యేక ఆకర్షణ. తలపై తేలు, కప్ప, బల్లి ఉండటం ఈ ఆలయ విశిష్టతగా చెబుతారు.