kntv
kntv

మోదీ-పుతిన్ భేటీ.. భారత్-రష్యా బంధంపై చర్చ!

1 month ago

బిష్కెక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు. SCO సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్-రష్యా సంబంధాలు, పరస్పర సహకారంపై ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.