kntv
kntv

పోలీస్ శాఖ మీరు అందించిన సేవలు తిరస్మరణీయం

50 minutes ago

పదవీ విరమణ తర్వాత ఆరోగ్యం పై దృష్టి సారించాలి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఆగస్టు నెల తరపున పదవీ విరమణ పొందిన ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడుకోలు పలికిన ఏఆర్ అదనపు ఎస్ . పి . బి రమణయ్య అంకితభావంతో నిర్విరామంగా సేవలందించి పదవీ విరమణ పొందిన అభినందనీయమని ఏఆర్ అదనపు ఎస్వి బి రమణయ్య పేర్కొన్నారు