kntv
kntv

రక్త దానం చేయండి.. ప్రాణదాతలు కండి.... ఎమ్మెల్యే

1 month ago

వీరులపాడు: జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని  జుజ్జూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త,   రమాదేవి, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సౌమ్య శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు.