kntv
kntv

చోరీ సొత్తు రికవరీ.. నిందితుడు అదుపులో

1 month ago

ఇటీవల చోరీకి గురైన సొత్తును గుడివాడ రూరల్ పోలీసులు రికవరీ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు, చోరీ చేసిన బంగారాన్ని గుడివాడలోని సరస్వతి జువెల్లర్స్ & ఫైనాన్స్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. రూరల్ సీఐ సోమేశ్వరరావు, ఎస్సై చంటిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Click here to Read More
Previous Article
యూపీ కాలుష్య నియంత్రణ మండలికి కొత్త అధికారుల నియామకం
Next Article
డిప్యూటీ సీఎం పవన్ కు దేవర మనోహర్ జన్మదిన శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment