kntv
kntv

అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందాలి-

36 minutes ago

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య మరియు ఇతర పెన్షన్లను అందించాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాజు కుంట నరసింహ మండల అధికారుల కు విన్నపించారు. ముఖ్యంగా అర్హులైన లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది సహకరించి ప్రభుత్వం ఇచ్చిన గడువును ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.