kntv
kntv

డీజేలకు అనుమతి లేదు: గుడివాడ డీఎస్పీ శ్రీనివాస్

59 minutes ago

గుడివాడలో వినాయక చవితి ఉత్సవాలపై టీటీడీ కల్యాణ మండపంలో డీఎస్పీ పి.శ్రీనివాస్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. టూటౌన్, వన్‌టౌన్ సీఐలు, ఫైర్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. పందిళ్లు, విద్యుత్, ఊరేగింపుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.