kntv
kntv

తీగల చంద్రశేఖర్ మట్టివినాయకుని ప్రతిమలు పంపిణీ

4 weeks ago

గూడూరు జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని కోరారు. జనసేన నాయకుడు కె.మోహన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు విజయ్, సాయికిరణ్, అనిల్, శశికుమార్, లతీఫ్ పాల్గొన్నారు.