kntv
kntv

విశాఖలో వైకాపా శ్రేణులకు జగన్‌ దిశానిర్దేశం

43 minutes ago



తాడేపల్లి, సెప్టెంబరు 23: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తమ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
సౌదీకి బ్రిటన్ ‘గగనతల ఇంధన సహాయం’.. హూతీలతో ఉద్రిక్తత
Next Article
విజయవాడ, చిట్టినగర్, అన్నదానం కార్యక్రమం లొ విషాదం.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment