kntv
kntv

‘ది ప్యారడైజ్‌’.. యూట్యూబ్‌లో నంబర్‌ 1గా ‘ఏశనాగుల’

1 month ago

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్‌’ నుంచి విడుదలైన ‘ఏశనాగుల’ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపు తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఇండియా నంబర్‌ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. అనిరుధ్‌ మాస్‌ బీట్స్‌, తెలంగాణ జానపద సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.