kntv
kntv

దబ్బకాయ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

1 month ago

దబ్బకాయలో ఫైబర్, విటమిన్‌ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మలబద్ధకం తగ్గే అవకాశం ఉంది. ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా సహాయపడవచ్చు.