kntv
kntv

పులివెందుల.15న శ్రీ రంగనాథ స్వామి నూలు పూజ పవిత్రోత్సవాల

4 weeks ago

పులివెందుల పట్టణ సమీపంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నూలు పూజ పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఈనెల 15వ తేదీన నూలు పూజ పవిత్ర ఉత్సవాలు 

23వ తేదీన స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందన్నారు