kntv
kntv

ఆదోని... పెద్ద తుంబలం వ్యక్తి కి హైదరాబాద్ లో పాము కాటు

52 minutes ago

ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామవాసి కొండ గోపాల్ హైదరాబాద్ కు వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నారు.అక్కడ పాము కాటుకు గురయ్యాడు. ఎలుక కరిచిందని అపోహ తో నీళ్లు తాగడం తో విషం ఒళ్ళంతా వ్యాపించింది. పరిస్థితి విషమించడం తో ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి లో  ICU లో చికిత్స పొందుతున్నారు 

Click here to Read More
Previous Article
భక్తి పాటలకే DJ పర్మిషన్ వినాయక చవితిత్సవాల్లో బీటెక్ రవి
Next Article
పులివెందుల.15న శ్రీ రంగనాథ స్వామి నూలు పూజ పవిత్రోత్సవాల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment