kntv
kntv

తుంగభద్ర నదిలో మునిగి రెండు ఎద్దుల మృతి

57 minutes ago



ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులు కడిగేందుకు తుంగభద్ర నదిలో వెళ్లగా నీటిలో మునిగి రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలో చోటు చేసుకుంది. సురేష్ అనే రైతు దాదాపు 4 లక్షల విలువ చేసే ఎద్దులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా పారువేటల్లో పాల్గొనేందుకు సిద్దం చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు


Click here to Read More
Previous Article
ఆర్డిఓ కార్యాలయం నందు గుర్తింపు పార్టీ నేతలతో సమావేశం
Next Article
₹25.41 వద్ద ట్రేడర్లను ఆకర్షిస్తున్న లీప్‌ఫ్రాగ్

Related Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment