kntv
kntv

సామాజిక భరోసా పెన్షన్ పాల్గొన్న ఎమ్మెల్యేవెనిగండ్ల రాము

2 hours ago

గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు. అలాగే ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.