kntv
kntv

వృద్ధాశ్రమంలో తాటి పుట్టిన రోజు వేడుకలు

1 hour ago

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తన పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా, సేవాతత్పర్యంతో అమ్మ సేవా సదన్ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా  కేక్ కట్ చేసి ,స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆశ్రమ నిర్వాహకులకు పది వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు  పాల్గొన్నారు.