kntv
kntv

వరల్డ్ ఛాంపియన్లపై భారత జోడీ అద్భుత విజయం

3 weeks ago

భారత టేబుల్ టెన్నిస్‌కు గర్వకారణమైన విజయం! మనవ్ ఠక్కర్, మనుష్ షా జోడీ ప్రపంచ ఛాంపియన్ జపాన్ స్టార్ జోడీ షున్సుకే తొగామి–హిరోటో మత్సుషిమాను 3-1 తేడాతో ఓడించింది. United States Smash రౌండ్ ఆఫ్ 16లో ఈ సంచలన విజయంతో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.