kntv
kntv

వంగవీటి రంగా ఆశయాలు యువతకు స్ఫూర్తి:దూలం నాగేశ్వరరావు

2 months ago

ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు కైకలూరు మండలం ఆటపాకలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రంగా ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చి, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.