kntv
kntv

క్షత్రియ సమితిఅల్లూరి సీతారామరాజు ఘనంగా జయంతి

1 month ago

గుడివాడ: క్షత్రియ సేవా సమితి, అల్లూరి సీతారామరాజు స్మారక కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మంది పాదచారులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లంక దాసరి ప్రసాదరావు, సాగిరాజు ఉదయభాస్కరరాజు, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు,  సాగిరాజు గజపతిరాజు, నండూరి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ క్రీడాకారులతో లోకేష్ భేటీ
Next Article
శిధిలస్థితిలో వంగవీటిమోహనరంగ నగరపాలక పాఠశాల. విజయవాడ.

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment