kntv
kntv

ఇంధన సంక్షోభంలో భారత్‌ దృఢంగా నిలిచింది: మోదీ

1 hour ago

ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదల నెలకొన్న సమయంలో భారత్‌ దృఢంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చమురు కంపెనీలు ₹75 వేల కోట్లకు పైగా నష్టాలు చవిచూసినా, ప్రజలపై భారం తగ్గించేలా ప్రభుత్వం పరిహారం అందించిందని తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామని అన్నారు