kntv
kntv

కొమ్మిడి నర్సింహారెడ్డి మృతిపై సీఎం రేవంత్ సంతాపం

7 hours ago

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన భూదానోద్యమానికి 300 ఎకరాలు విరాళంగా ఇచ్చారని, గోదావరి జలాలు, మూసీ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.