kntv
kntv

బాలికల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత.

2 hours ago

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎస్.ఎస్.కె పబ్లిక్ స్కూల్లో బాలికల క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కేకు కట్ చేసి, స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. 

​ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.