kntv
kntv

భదర్సా పేరు 'భారత్‌పూర్-భారత్‌కుండ్': యోగి

1 hour ago

అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. భదర్సా ప్రాంతాన్ని ఇకపై 'భారత్‌పూర్-భారత్‌కుండ్' పేరుతో పిలుస్తామని వెల్లడించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన
Next Article
కేసినపల్లి -తూర్పుపాలెం తీరంలో రంగు మారిన సముద్రం నీరు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment