kntv
kntv

సీఎం రేవంత్‌ను కలిసిన ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్

2 months ago

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా నేతృత్వంలోని బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. విద్యా సంస్కరణలు, ఎస్సీ సంక్షేమంపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, విద్యార్థుల్లో కుల వివక్ష నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు.