kntv
kntv

బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్

2 months ago

బోటు ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వివరాలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా బయటపడ్డ చిన్నాను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు.