kntv
kntv

నరసింహస్వామి పానక తీర్థం.. ప్రత్యేకత ఏమిటి?

2 months ago

మంగళగిరి, అహోబిలం నరసింహస్వామి ఆలయాల్లో సమర్పించే పానక తీర్థానికి విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భక్తుల విశ్వాసం. అలాగే జలతీర్థం, కషాయతీర్థం, పంచామృత అభిషేక తీర్థాలను సేవించడం వల్ల దైవానుగ్రహం, మనశ్శాంతి, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. ఇవి భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశాలు మాత్రమే.