kntv
kntv

కొఠారి అబ్బయ్యచౌదరి ని అడ్డుకున్న పోలీసులు

2 months ago

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమములు భాగంగా దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ శాసనసభ్యులు శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారిని పోలీసులు అశోక్ నగర్ పార్టి కార్యాలయం వర్ధనే నిలిపివేశారు