kntv
kntv

వర్షాభివృద్ధి కోసం పోతురాజు గడ్డ కలశాభిషేక మహోత్సవం

3 weeks ago

 ప్రొద్దుటూరులోని పోతురాజు గడ్డ వద్ద రేపు శనివారం ఘనంగా కలశాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు  శనివారం ఉదయం 6 గంటలకు స్థానిక శివాలయం వద్ద మహిళలు, భక్తులు సమీకరించగా ఉదయం 7 గంటలకు అక్కడి నుంచి మెయిన్ బజార్ మీదుగా పోతురాజు గడ్డ వరకు 108 కలశాలతో శోభాయాత్ర  విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులుపోతురాజు గడ్డ కమిటీ సభ్యులు తెలిపారు 

Click here to Read More
Previous Article
కడప శ్రీకృష్ణ దేవరాయలు వారి 518 పట్టాభిషేక మహోస్థావము
Next Article
శాకాంబరీ దేవి గా దర్శనమిచ్చిన శ్రీ బాల చాముండిక అమ్మ వారు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment