kntv
kntv

నేతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం bjp గాలి హరి

1 month ago


రాష్ట్రంలో ని చేనేత కార్మికుల సంక్షేమానికి NDA కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం వేళ ప్రతి చేనేత కుటుంబానికి రూ.25,000 ఆర్థిక సాయం అందించడానికి సర్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు

Click here to Read More
Previous Article
రాష్ట్రా సంయుక్త కార్యదర్శి గా "పంతగాని వెంకన్న"
Next Article
చేనేతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం BJP గాలి హరిప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment