kntv
kntv

నంద్యాలలో వైసీపీ ‘చలో కలెక్టరేట్’.. భారీ స్పందన

1 hour ago

నంద్యాలలో వైసీపీ నిర్వహించిన ‘చలో కలెక్టరేట్’కు భారీ స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నేతృత్వంలో రైతులు, రైతు సంఘా ల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.