kntv
kntv

సర్ సర్వత న్యాయానికి లోక్ అదాలత్

1 month ago

ప్రజలకు సర్వత్ర న్యాయం అందించడంతోపాటు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12న నిర్వహించుచున్న జాతీయ లోక్ అదాలతో వికృతంగా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని డి ఏ ఎల్ ఏ ఎస్ ఏ చైర్మన్ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు