kntv
kntv

ముసారాంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

37 minutes ago

 

హైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జిని ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.