kntv
kntv

హైదరాబాద్ గ్లోబల్ నాలెడ్జ్ హబ్.. సీఎం ఆదేశాలు!

29 minutes ago

 

తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల UK, USA పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిం చారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్ల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాల ని అధికారులను ఆదేశించారు. గ్లోబల్ నాలెడ్జ్ హబ్ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సూచించారు.