kntv
kntv

ఏపీ డిప్యూటీ సీఎంకు లక్ష్మయ్య జన్మదిన శుభాకాంక్షలు

2 months ago

పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.