kntv
kntv

SIR అభ్యంతరాలు అభ్యంతరం గడువు సెప్టెంబర్ 10 పొడగింపు

2 months ago

పత్రిక ప్రకటన: SIRలో భాగంగా అభ్యంతరాలు, క్లయిమ్‌లు సమర్పించేందుకు గడువు 2026 సెప్టెంబర్ 10 వరకు పొడిగించబడింది. తుది ప్రచురణ తేదీ 2026 అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9కి మార్చబడింది. ప్రజలందరూ గమనించి, అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది. తహశీల్దార్, గుడివాడ