kntv
kntv

పవన్ కళ్యాణ్‌కు డా. హరీష్ జన్మదిన శుభాకాంక్షలు

2 months ago

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు జనసేన పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్త, మెగా యూత్ ఫోర్స్ పులివెందుల నియోజకవర్గ కన్వీనర్ డా. హరీష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ మరిన్ని మైలురాళ్లు దాటాలని ఆకాంక్షించారు.