kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కి గాలిదేవర తమేష్ జన్మదిన శుభాకాంక్షలు

46 minutes ago

ప్రజా జీవితంలో నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గలిదేవర తమేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో మరిన్ని విజయాలు సాధించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.