kntv
kntv

మహానేత డా. వైఎస్సార్ గారికి గంగా సురేష్ వర్ధంతి నివాళులు

2 months ago

పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికుల సంక్షేమం కోసం అహర్ని శలు కృషి చేసిన మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా YSRCP స్టేట్ జాయింట్ సెక్రటరీ గంగా సురేష్ బండారు ఘన నివాళులు అర్పించారు. ఆయన సంక్షేమ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.