kntv
kntv

వైఎస్సార్ వర్ధంతికి జెట్టి గురునాధరావు ఘన నివాళులు

2 months ago

పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత డా. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా జెట్టి గురునాధరావు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు.