kntv
kntv

భారత్-యూఏఈ-ఫ్రాన్స్ త్రైపాక్షిక భేటీ.. కీలక చర్చలు

35 minutes ago

 

భారత్-యూఏఈ-ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆరోగ్య శాస్త్రాలు, ఇంధనం, సం స్కృతి రంగాల్లో సహకారంపై చర్చించినట్లు వెల్లడించారు. పరస్పర ప్రయోజ నాలతో మరింత సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు.