kntv
kntv

లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది విద్యార్థులు మృతి

2 months ago

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో అలీగంజ్ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు పై అంతస్తుల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.